ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సిఎం వైఎస్ జగన్ విశాఖ చేరుకున్నారు. కాసేపటి క్రితం ఆయన తన నివాసం నుంచి బయల్దేరి విశాఖ వెళ్ళారు. కాసేపటి క్రితం విశాఖ చేరుకున్న జగన్ ఆస్పత్రులకు వెళ్లి బాధితులను నేరుగా పరామర్శిస్తారు. ఇక బాధితులతో ఆయన స్వయంగా మాట్లాడతారు. అలాగే వారికి ఆర్ధిక సహాయం కూడా చేసే సూచనలు ఉన్నాయని అంటున్నారు.
ఇక ఇదిలా ఉంటే జగన్ నివాసం వద్ద ఒక సంఘటన జరిగింది. జగన్ ఇంటి నుంచి బయటకు వచ్చి కారు ఎక్కిన తర్వాత వెనుకనే వచ్చిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కారు ఎక్కారు. ఆ తర్వాత మంత్రి వచ్చి జగన్ తో మాట్లాడారు. ఆ తర్వాత కారులో నుంచి విజయసాయి రెడ్డి దిగేశారు. మంత్రి… జగన్ కారు ఎక్కి వెళ్ళిపోయారు. అసలు అక్కడ జరిగింది ఏంటీ అనేది ఇంకా స్పష్టంగా తెలియకపోయినా ఏదో కారణం మాత్రం ఉందని అంటున్నారు.
ఫాఫం… కాబోయే ముఖ్యమంత్రిని దింపేయడం హేంటి హధ్యక్షా… ENO పట్టండిరా జఫ్ఫాలు వాడికి… కడుపు తరక్కుపోతుంది పండు కోతిని చూస్తూంట్టే.
Posted by Varun Yadla on Thursday, 7 May 2020