Junior NTR will meet Chandrababu today: ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలవనున్నారు జూ.ఎన్టీఆర్. ఇవాళ ఏపీ సచివాలయానికి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వెళుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలవనున్నారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్.

ఉదయం 11 గంటలకు సచివాలయానికి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వెళుతున్నారు. అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలవనున్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు వరద బాధితులకు ఇవ్వాల్సిన చెక్ ను అందజేయనున్నారు. అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు కూడా చెప్పబోతున్నారట జూనియర్ ఎన్టీఆర్.