Malladi Vishnu : కాంగ్రెస్‌లోకి వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ?

-

Malladi Vishnu :  విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతుంది. వైసిపి టికెట్ దక్కకపోవడంతో అసమ్మతికి గురైన ఆయన… తిరిగి హస్తం పార్టీలో చేరి, పోటీకి దిగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Malladi Vishnu Resign from YSRCP, Likely to Join Congress

అనుచరులు, కొందరు కార్పొరేటర్లు సైతం విష్ణు నిర్ణయానికి మద్దతుగా నిలిచినట్లు సమాచారం. అటు వైసిపి అగ్రనాయకత్వం విష్ణుకు ఎమ్మెల్సీ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై ఎమ్మెల్యే స్పందించే ఛాన్స్ ఉంది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణునే కాకుండా మరికొంత ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్‌ పార్టీ వైపు చూస్తున్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news