ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ విడుదల

-

ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ విడుదల చేశారు. నా రాజకీయ నిర్ణయం త్వరలో ప్రకటిస్తాననని ప్రకటించారు ముద్రగడ పద్మనాభం. ముద్రగడ బహిరంగ లేఖలోని అంశాలు ఒకసారి పరిశీలిస్తే.. నా రాజకీయ నిర్ణయం త్వరలో ప్రకటిస్తానని వివరించారు.

mudragada padmanabham

నా జాతి రిజర్వేషన్ జోకర్ కార్డులా అయినందుకు బాధపడుతున్నానని పేర్కొన్నారు. ప్రజల్లో మార్పు వస్తేనే రాజకీయాలు మారుతాయని వెల్లడించారు. ఉద్యమంలో రాజకీయాల్లో డబ్బు సంపాదించాలని ఎప్పుడు అనుకోలేదని తెలిపారు. 2016 లో తుని ఘటన తర్వాత నన్ను తీహార్ జైలుకు తీసుకువెళ్లడానికి హెలికాప్టర్ రెడీగా పెట్టారని వివరించారు ముద్రగడ పద్మనాభం.

Read more RELATED
Recommended to you

Latest news