BREAKING : తెలంగాణ 10వ తరగతి ఫలితాలు విడుదల..ఇలా చెక్‌ చేసుకోండి

-

BREAKING : తెలంగాణ 10వ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. కాసేపటి క్రితమే… BREAKING : తెలంగాణ 10వ తరగతి ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు.

ఇక ఈ పదో తరగతి ఫలితాల కోసం.. bse.telangana.gov.in, bseresults.telangana.gov.in ఈ వెబ్‌ సైట్‌ ను సంప్రదించడి. తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి..అనంతరం మాట్లాడారు. తెలంగాణ టెన్త్‌ ఫలితాలలో 86.60 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. ఇందులో బాలికలు 88.53 శాతం, బాలురు 84.68 శాతం ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలోని 2793 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత.. 25 స్కూళ్లలో సున్నా శాతం ఫలితాలు వచ్చినట్లు తెలియజేశారు. 99 శాతంతో ప్రథమ స్థానంలో నిర్మల్‌ జిల్లా.. 59.46 శాతంతో చివరి స్థానంలో వికారాబాద్‌ జిల్లా ఉందని ప్రకటన చేశారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news