ఏపీలో కిడ్నాప్ కేసు కలకలం రేపింది. విశాఖ ఎంపీ సత్యనారాయణ భార్య, కుమారుడు కిడ్నాప్..అయ్యారు. ఆడిటర్ జి. వెంకటేశ్వరరావుతో పాటు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కొడుకు కిడ్నాప్.. అయ్యారు. ఇవాళ ఉదయం పూట…ఆడిటర్ జి. వెంకటేశ్వరరావుతో పాటు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కొడుకు కిడ్నాప్.. అయ్యారు.
అయితే, 3 గంటల్లోనే విశాఖలో కిడ్నాప్ ఎపిసోడ్‌ను ఛేదించారు పోలీసులు.. కిడ్నాప్‌నకు గురైన ముగ్గురూ క్షేమం గా ఉన్నారు. అలాగే, పోలీసులు అదుపులో కిడ్నాపర్లు ఉన్నారు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… కేసును దర్యాప్తు చేస్తున్నారు. 17 దర్యాప్తు బృందాలతో ఈ కేసును విచారించిన పోలీసులు…ఈ కేసు ను సుఖాంతం చేశారు. ఇక ఈ కేసు పై ఇంకా వివరాలు తెలియాల్సి వుంది.