BREAKING: ఆగస్టు 15వ తేదీన 100 అన్న క్యాంటీన్ల ప్రారంభం

-

Opening of 100 canteens on 15th August: ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే శుభవార్త అందించారు చంద్రబాబు నాయుడు. ఆగస్టు 15వ తేదీన అన్న క్యాంటీన్ల ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు చంద్రబాబు నాయుడు. తొలి విడతలో 100 అన్న క్యాంటీన్ల ప్రారంభించనుంది ఏపీ ప్రభుత్వం.

Opening of 100 canteens on 15th August

కృష్ణా జిల్లా ఉయ్యూరులో అన్న క్యాంటీన్ను ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆగస్ట్‌ 15వ తేదీన సాయంత్రం ఆరున్నర గంటలకు అన్న క్యాంటీన్ను ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు. ఆగస్టు 16వ తేదీన మిగిలిన 99 క్యాంటీన్లను ప్రారంభించనున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు. మిగతా అన్న క్యాటీన్లు అతి త్వరలోనే ప్రారంభించననుంది చంద్రబాబు నాయుడు సర్కార్‌. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news