ఏపీ హోమ్ మినిస్టర్ గా పవన్ కళ్యాణ్?

-

చంద్రబాబు కేబినెట్‌లో జనసేన అధినేత పవన్ కు ఏ మంత్రిత్వ శాఖ ఇస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. డిప్యూటీ సీఎంతో పాటు ఏం శాఖ ఇస్తారనే ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే హోంశాఖ కీలకం కాబట్టి అది కూడా పవన్‌కే ఇస్తారనే టాక్ పార్టీ వర్గాల్లో నడుస్తోంది.

Pawan Kalyan as AP Home Minister

గతంలోనూ డిప్యూటీ సీఎంకే హోంశాఖ ఇచ్చిన విషయం తెలిసిందే. హోంశాఖ కాకపోతే ఏ శాఖ ఇస్తారని తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఆసక్తి నెలకొంది. కాగా, ప్రమాణ స్వీకారం తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన పనికి అందరూ ఫిదా అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి కాళ్లకు నమస్కరించిన మంత్రి పవన్ కల్యాణ్..తన సంతోషాన్ని పంచుకున్నారు. ఏపీ మంత్రిగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయతో ప్రమాణం చేయించారు.

Read more RELATED
Recommended to you

Latest news