BREAKING: పిఠాపురం బయలుదేరిన రామ్ చరణ్, సతీమణి సురేఖ

-

BREAKING: పిఠాపురం బయలుదేరారు రామ్ చరణ్, చిరంజీవి సతీమణి సురేఖ. కాసేపటి క్రితమే రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాడు రామ్‌చరణ్, చిరంజీవి సతీమణి సురేఖ. ఈ సందర్బంగా ఎయిర్‌ పోర్ట్‌లో ఘన స్వాగతం పలిపారు మెగా అభిమానులు.

Ram Charan, Chiranjeevi left for Pithapuram

రామ్ చరణ్, అల్లు అరవింద్, చిరంజీవి సతీమణి సురేఖ రాజమండ్రి నుండి పిఠాపురం బయలుదేరారు. ఇవాళ పిఠాపురంలో రామ్ చరణ్, అల్లు అరవింద్, చిరంజీవి సతీమణి సురేఖ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కాగా, ఇవాళ సాయంత్రం పిఠాపురం నియోజకవర్గంలో ఫినిషింగ్ టచ్ ఇవ్వనున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నియోజకవర్గ కావడంతో… పిఠాపురంలో సంచలన వ్యాఖ్యలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు అక్కడ బహిరంగ సభ నిర్వహిస్తుంది వైసిపి. దీంతో అందరి చూపు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగం పైనే ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news