రామోజీరావు ఒక వ్యక్తి కాదు.. ఒక వ్యవస్థ : చంద్రబాబు

-

రామోజీరావు లాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం బాధకరం అన్నారు చంద్రబాబు. తాజాగా రామోజీరావు పార్థివ దేహాన్ని సందర్శించిన చంద్రబాబు దంపతులు. అనంతరం మీడియాతో మాట్లాడారు చంద్రబాబు.   నా వల్ల సిటీకి రావాలని, రాష్ట్రానికి ఆదాయం రావాలని టూరిజం చేశారు రామోజీ. ఎప్పుడూ ఎన్నికలు వచ్చినా ఆయన ధర్మాన్ని ఆయన నిర్వహించారు. ఆయన జీవితం మొత్తం ఆయన సంపాదించింది విశ్వనీయత. ప్రతి ఒక్కరూ కూడా రామోజీ రావును ఆరాధిస్తారు.

చిత్ర పరిశ్రమకు కూడా రామోజీ రావు చేసిన సేవ ఎనలేనిది అన్నారు. రామోజీరావు ఒక వ్యక్తి కాదు.. ఒక వ్యవస్థ అన్నారు చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రామోజీరావు స్పూర్తితో ముందుకు పోదాం అన్నారు. ప్రజలను చైతన్యం చేసేందుకు ఆయన ఎంతో షి చేశారు. రామోజీ ఆశలు చాలా గొప్పవి అన్నారు.  ఏది ఏమైనా ఆయన ఇచ్చిన స్ఫూర్తి తనకు ఉందని తెలిపారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news