ఏపీ ప్రయాణికులకు RTC శుభవార్త..అందుబాటులోకి కొత్త బస్సులు

-

ఏపీ ప్రయాణికులకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర RTC సంస్థ శుభవార్త చెప్పింది. అందుబాటులోకి కొత్త బస్సులను తీసుకొచ్చింది ఆర్టీసీ సంస్థ. నాన్‌ ఏసీ స్లీప్‌ బస్సులను తెరపైకి తీసుకొచ్చింది ఆర్టీసీ. స్టార్‌ లైనర్‌ పేరుతో ఈ సర్వీసులు ఏపీలో నడువనున్నాయి. ఈ మేరకు ఆర్టీసీ అధికారిక ప్రకటన చేసింది.

ఏపీఎస్‌ ఆర్టీసీ నాన్ ఏసీ స్లీపర్‌ బస్సు సర్వీసులను లాంచ్‌ చేశామని.. బ్రాండ్‌ నేమ్‌ స్టార్‌ లైనర్‌ అంటూ పేర్కొంది. బస్సులో సౌకర్యాలనున కూడా వివరించింది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర RTC సంస్థ. 2+1 స్లీపర్‌ కోచ్‌.. 30 కుషన్‌ సాఫ్ట్‌ బెర్తులు ఉంటాయని వెల్లడించింది. అలాగే ఛార్జింగ్‌ పోర్ట్స్‌.. రీడింగ్‌ లాంప్స్‌.. లగేజీ ర్యాక్స్‌, ఆడియో కోచ్ గా బస్సు ఉంటుందని తెలిపింది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర RTC సంస్థ.

Read more RELATED
Recommended to you

Latest news