ఏపీలో తగ్గని వర్షాలు… ఇవాళ కూడా స్కూళ్లకు హాలిడే !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇవాళ కూడా విద్యాసంస్థలు మూతపడనున్నాయి. ఏపీలోని పలు జిల్లాలలో ఉన్నటువంటి విద్యాసంస్థలకు హాలిడే ప్రకటించారు అధికారులు. ఏపీలో ఇంకా భారీ వర్షాల ప్రభావం తగ్గలేదు. మంగళవారం రాత్రి నుంచి మళ్లీ వర్షం కురుస్తోంది. ఇలాంటి నేపథ్యంలోనే తూర్పుగోదావరి జిల్లాలోని ప్రభుత్వ అలాగే ప్రవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు అధికారులు.

Schools Closed Rainfall

అదే సమయంలో గుంటూరు జిల్లాలోని ప్రైవేట్ అలాగే ప్రభుత్వ విద్యాసంస్థలకు హాలిడే ఇవ్వడం జరిగింది.అంతకుముందు ఎన్టీఆర్ జిల్లాలోనూ సెలవు ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. వర్ష ప్రభావం ఎక్కడైతే ఉందో అక్కడ సెలవులు ఇస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో సెలవులపై ఇంకా.. ఎలాంటి ప్రకటన రాలేదు. అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్లు… ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news