పుంగనూరులో వైసీపీకి షాక్…టీడీపీలోకి కీలక నేత !

-

పుంగనూరులో వైసీపీకి షాక్ తగిలింది. చంద్రబాబు సమక్షంలో వైసీపీ నుంచి టిడిపిలో చేరారు సీనియర్  నేత వెంకటరమణ రాజు. దీంతో పుంగనూరులో వైసీపీకి షాక్ తగిలింది.

Shock for YCP in PunganurNotices for TDP hunger strike in Gollapudi

పుంగనూరు అభ్యర్ధి చల్లా బాబు గెలుపునకు పనిచేస్తానని హామీ ఇచ్చారు వెంకటరమణ రాజు. పుంగనూరులో పెద్దిరెడ్డి ఓటమీ కలసికట్టుగా పనిచేయాలని నేతలకు సూచించారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news