అన్నమయ్య జిల్లాలో హై అలర్ట్‌..వైసీపీ నేతల ఇండ్లపై టీడీపీ దాడులు ?

-

అన్నమయ్య జిల్లాలో హై అలర్ట్‌ ప్రకటించారు పోలీసులు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైసిపి నేతల ఇండ్ల పై జరిగిన దాడులపై అప్రమతమయ్యారు పోలీసులు. ఎలాంటి ఘర్షణలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలలో భాగంగా టిడిపి నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు.

TDP attacks on houses of YCP leaders

చిన్నమండెం మండలం పడమటికోన గ్రామం బోరెడ్డిగారిపల్లెలో రాయచోటి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. వైసిపి నేత వండాడి వెంకటేశ్వర్లు ఇంటివద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. నిన్న రాత్రి జరిగిన ఘటన నేపథ్యంలో టీడీపీ, వైసీపీ పార్టీ కార్యాలయాల వద్ద భారీగా మోహరించారు పోలీసు బలగాలు.

Read more RELATED
Recommended to you

Latest news