టిడిపి అంటే తెలుగు దున్నపోతుల పార్టీ: విజయసాయిరెడ్డి

టిడిపి నేతలను టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లు చేస్తున్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విజయసాయిరెడ్డి.. వరుస ట్వీట్లతో టిడిపి పై విరుచుకుపడుతున్నారు. టిడిపి అంటే తెలుగు దున్నపోతుల పార్టీ అంటూ.. టీడీపీకి కొత్త అర్థం చెప్పారు విజయసాయిరెడ్డి. ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఒక నపుంసకుడిని పెట్టారని.. వాడికి చేతగాక ఎస్సీలు, బీసీల తో తీట్టిస్తున్నాడు అంటూ విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 

అంతకు ముందటి ట్వీట్ లో కూడా ఇలాగే విమర్శలు చేశారు.టీడీపి వెధవలకు పశువులకు ఇచ్చే ట్రీట్‌ మెంట్‌ ఇవ్వాలని సంచలన ట్వీట్‌ చేశారు విజయ సాయి రెడ్డి. రేప్‌ చేస్తా అంటూ పేలుతున్న అశుద్ధం గంజాయి పాత్రుడి వంటి టీడీపి వెధవలను పశువుల హాస్పిటల్‌ ఆవరణలో ఉండే ఇనుప చట్రంలో కట్టేసి… పశువులకు ఇచ్చే ట్రీట్‌మెంటే ఇవ్వాలని పేర్కొన్నారు.