BREAKING : తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల… వారందరికీ రూ.15 వేలు

-

తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల అయింది. కాసేపటి క్రితమే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు… తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. 2024 ఎన్నికల్లో గెలిచే దిశగా ఈ మేనిఫెస్టోను రూపొందించారు చంద్రబాబు నాయుడు. ఒకసారి 2024 తెలుగుదేశం మేనిఫెస్టోను పరిశీలిస్తే…

 

మేనిఫెస్టో ముఖ్యమైన పాయింట్స్

మహాశక్తి

(1) 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డకు

ప్రతి నెల రూ.1500.

 

ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికీ..

 

ఐదేళ్ల కాలానికి రూ.90,000

 

 

(2) రాజమండ్రి టిడిపి మహానాడు లో రాబోయే ఎన్నికలలో అధికారం లోకి రాగానే, *చంద్రబాబు*

*మహాశక్తి పథకం* ద్వారా 18 సం నుండి 59 సంవత్సరాల మహిళల కు నెలకు *రూ: 1500.* ఆర్ధిక సహాయం.

 

 

(3) తల్లికి వందనం కింద

 

ప్రతి బిడ్డకు

 

ఏడాదికి రూ. 15 వేలు

 

(4) టిడిపి అధికారంలోకి వస్తే

సంవత్సరానికి

*3 గ్యాస్ సిలిండర్లు ఉచ్చితం.*

(5) ప్రతి నెలా రూ. 3 వేల నిరుద్యోగ భృతి

నిరుద్యోగ యువతకు నెలకు 3 వేలు నిరుద్యోగ భృతి.

6.ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి రైతుకి అన్నదాత కార్యక్రమం కింద సంవత్సరానికి రూ.20,000

7.బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం

Read more RELATED
Recommended to you

Latest news