కడప మేయర్ సురేష్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు…!

-

BREAKING NEWS: కడప నగర మేయర్ సురేష్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టిడిపి శ్రేణులు మేయర్ సురేష్ బాబు ఇంటి వద్దకు చేరుకొని ఇంట్లో చెత్తను విసిరేసి నిరసన చేపట్టాయి టిడిపి శ్రేణులు. ఈ నేపథ్యంలోనే మేయర్ సురేష్ బాబు ఇంటి పరిసర ప్రాంతాల్లో అంతా చత్తమయంగా మారిందని సమాచారం.

Tense situation at Kadapa Mayor Suresh Babu house

మేయర్ సురేష్ బాబు డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నాయి టిడిపి శ్రేణులు. అదే సమయంలో మేయర్ సురేష్ బాబు ఇంటి వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు వైసిపి శ్రేణులు. ఇక ఈ తరునంలోనే… సంఘటన స్థలానికి చేరుకున్నారు కడప పోలీసులు. ఇరు వర్గాలకు సర్ది చెబుతున్నారు పోలీసులు.. వైసిపి శ్రేణులు కూడా ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఇంటి వద్దకు పయనం కానున్నారని సమాచారం. దీంతో కడపలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news