చంద్రబాబు సంచలన నిర్ణయం..వక్ఫ్ బోర్డును రద్దు !

-

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో నియమించిన వక్ఫ్ బోర్డును రద్దు చేసిన ప్రభుత్వం.. కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో వక్ఫ్ బోర్డు ను నియమిస్తూ జారీ చేసిన GO 47 ఉపసంహరణ చేసుకుంది చంద్రబాబు నాయుడు కూటమి సర్కార్‌. ఇక త్వరలో కొత్త వక్ఫ్ బోర్డును నియమించనుంది చంద్రబాబు నాయుడు కూటమి సర్కార్‌.

The government abolished the Waqf Board appointed during the previous government

ఏపీలో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే… గత ప్రభుత్వ హయాంలో నియమించిన వక్ఫ్ బోర్డును రద్దు చేసిన ప్రభుత్వం.. కీలక నిర్ణయం తీసుకుంది. ఇక త్వరలో కొత్త వక్ఫ్ బోర్డును నియమించనుంది. ఇందులో కీలక వ్యక్తులను సభ్యులు చేయనున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news