తిరుమల భక్తులకు శుభవార్త…ఇవాళ నవంబర్‌ నెల టికెట్లు విడుదల

-

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త అందింది…ఇవాళ నవంబర్‌ నెల టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. తిరుమలలో ఇవాళ ఆన్ లైన్ నవంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కేట్లు విడుదల చెయ్యనుంది టీటీడీ పాలక మండలి. ఇవాళ ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టిక్కేట్లు విడుదల చెయ్యనుంది టీటీడీ పాలక మండలి.

The TTD Governing Council will release the tickets for the month of November today

ఇక ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టిక్కేట్లు విడుదల చెయ్యనుంది టీటీడీ పాలక మండలి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది టీటీడీ పాలక మండలి. ఇక ఈ టికెట్ల కోసం…https://www.tirumala.org/ వెబ్‌ సైట్‌ లో బుక్‌ చేసుకోవాలని కోరింది టీటీడీ పాలక మండలి.

Read more RELATED
Recommended to you

Latest news