వైసీపీకి ఇవాళ రాజీనామా చేయనున్న వాసిరెడ్డి పద్మ !

-

Vasireddy Padma will resign from YCP today: వైసీపీ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీకి ఇవాళ రాజీనామా చేయనున్నారు వాసిరెడ్డి పద్మ. ఇవాళ మధ్యాహ్నం వైసీపీకి రాజీనామా చేయనున్నారు వాసిరెడ్డి పద్మ. జగ్గయ్యపేట సీటు ఆశించిన వాసిరెడ్డి పద్మకి జగన్‌ షాక్‌ ఇచ్చారు. ఇటీవల తన్నీరు నాగేశ్వరరావు ను జగ్గయ్యపేట ఇంఛార్జ్ గా నియమించింది వైసీపీ అధిష్టానం.

Vasireddy Padma who will resign from YCP today

ఈ తరుణంలోనే జగ్గయ్యపేట పేట ఎంఎల్ఏ అవకాశం ఇక లేకపోవడంతో వాసిరెడ్డి పద్మ ఈ నిర్ణయం తీసుకున్నారట. దీంతో వైసీపీకి ఇవాళ రాజీనామా చేయనున్నారు వాసిరెడ్డి పద్మ. కాగా జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ గా వాసిరెడ్డి పద్మకు అవకాశం ఇచ్చింది వైసీపీ పార్టీ. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారడంతో… ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవి పోయింది.

Read more RELATED
Recommended to you

Latest news