డ్రోన్ల ద్వారా విజయవాడ వరద భాధితులకు ఆహారం..వీడియో వైరల్‌

-

 

Video visuals of delivering food to Vijayawada flood victims using drones: డ్రోన్లను ఉపయోగించి విజయవాడ వరద భాధితులకు ఆహారం అందజేస్తున్న వీడియో విజువల్స్ వైరల్‌ గా మారాయి. ఏపీలో భారీ వర్షాల కారణంగా విజయవాడ, గుంటూరు జిల్లాల్లోని చాలా గ్రామాలు ముంపునకు గురైన విషయం తెలిసిందే.

Video visuals of delivering food to Vijayawada flood victims using drones

మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. అయితే, వరద ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ప్రజలంతా తమ ఇళ్ల వద్దకు చేరుకుంటున్నారు. దీంతో డ్రోన్లను ఉపయోగించి విజయవాడ వరద భాధితులకు ఆహారం అందజేస్తున్నారు. అదే సమయంలో విజయవాడ వరద భాధితులకు హెలికాప్టర్ ద్వారా ఆహారం పంపిణీ జరుగుతోంది. బెజవాడలో వరద బాధితులకు సంఘ స్వయం సేవకులు సహాయం చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news