BREAKING : శంకరాభరణం చిత్రానికి మరో అరుదైన గౌరవం

-

BREAKING : శంకరాభరణం చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. గోవాలో ఫిల్మ్‌ ఫెస్టివల్‌ క్లాసిక్స్‌ విభాగంలో శంకరాభరణం చిత్రం ప్రదర్శన చేశారు. ఈ నేపథ్యంలోనే శంకరాభరణం చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది.

53వ ఐఎఫ్‌ఎఫ్‌ఐలో ఇండియన్‌ క్లాసికల్‌ విభాగంలో శంకరాభరణం మూవీ ఎంపిక అయింది. కాగా ‘శంకరాభరణం’ వంటి ఆల్ టైమ్ క్లాసికల్ ఫిల్మ్ తీసి తెలుగు వారి ఖ్యాతిని పెంచిన దర్శకుడు విశ్వనాథ్. ‘శంకరాభరణం’ సినిమాకు ఏడిద నాగేశ్వరరావు నిర్మాతగా పనిచేయగా, పూర్ణోదయ ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కింది.

Read more RELATED
Recommended to you

Latest news