టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి

-

ఇండస్ట్రీలో వరుస విషాదాలు జరుగుతున్నాయి. బుల్లితెర, వెండిక అనే తేడా లేకుండా ఎన్నో పాత్రల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు వీరభద్రరావు చనిపోయారు. రెండు నెలల క్రితం ప్రమాదవశాత్తూ కింద పడిపోయిన ఆయన.. అప్పటి నుంచి కోమాలోనే ఉన్నారు.

ఈ క్రమంలోనే శుక్రవారం హైదరాబాద్ లో తుదిశ్వాస విడిచారు. టీవీ సీరియల్స్, సినిమాలు ఎన్నో పాత్రలు చేసిన ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు, టీవీ నటులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అతని ఫ్యామిలీకి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news