దేశం కోసం పూజలు చేయండి..పురంధేశ్వరి పిలుపు

-

బీజేపీ నేతలకు ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కీలక పిలుపు ఇచ్చారు. దేశం కోసం పూజలు చేయండి అంటూ పేర్కొన్నారు ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. ఈ మేరకు బీజేపీ నేతలకు ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పిలుపు ఇచ్చారు.

purandeshwari, ind vs pak , ind vs pak war
AP State President Purandeshwari gives a key call to BJP leaders

పాక్ తో పోరాడుతున్న భారత సైన్యం, ప్రధాని మోడీ, దేశం కోసం రాష్ట్రంలోని అన్ని ప్రార్థనా మందిరాల్లో రెండు రోజుల పాటు పూజలు నిర్వహించాలని సూచనలు చేశారు. భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశం సురక్షితంగా ఉండాలని ప్రార్థనలు చేయాలని వెల్లడించారు పురంధేశ్వరి.

Read more RELATED
Recommended to you

Latest news