కొత్త Airpods ధర చూస్తే ..దిమ్మ తిరగాల్సిందే!

-

టెక్ దిగ్గజం యాపిల్ సరికొత్త హై ఎండ్ మోడ‌ల్ ఎయిర్ పాడ్స్ లాంచ్ చేసింది. ఇంకేముంది ఎప్పటిలానే ఫీచర్స్ కంటే ధర గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు. ఓవర్ ది హెడ్ మోడల్ లో ఉండే ఈ హెడ్ ఫోన్స్ పేరు ఆపిల్ apple airpods max. భారత కరెన్సీలో వీటి ధర59,900. ఈ అధునాతన ఫీచర్ల ఎయిర్ పాడ్స్ కొనాలంటే… కిడ్నీ అమ్ముకోవాల్సిందే అంటూ ట్రోల్ చేస్తున్నారు నెట్ జనాలు.

Read more RELATED
Recommended to you

Latest news