బయటకు రాని వారు ఉగ్రవాదులేనా…?

-

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ… ఇప్పుడు ఈ ఏడు రాష్ట్రాలు కరోనా వైరస్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. దానికి ప్రధాన కారణం ఢిల్లీ నుంచి వచ్చిన వారే. వారి నుంచి కరోనా వైరస్ రాష్ట్రాల్లో విస్తరించడం. కరోనా వైరస్ ఈ రాష్ట్రాల్లో విస్తరించడానికి వారే ప్రధాన కారణం. ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద తిరిగింది వాళ్ళే. బయటకు రావాలని కోరాయి ప్రభుత్వాలు.

వారి విషయంలో ప్రభుత్వం ఎంత అప్రమత్తంగా ఉన్నా సరే వాళ్ళు మాత్రం బయటకు రావడానికి ఆసక్తి చూపించడం లేదు. కరోనా వైరస్ కేసులు ఇంకా వారి వలనే పెరిగే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు కావాలనే బయటకు రావడం లేదు. జనాలతో సన్నిహితంగా ఉంటున్నారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా వారి ప్రవర్తన చూస్తుంటే వాళ్ళు కచ్చితంగా ఉగ్రవాదులా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రపంచ దేశాల్లో తబ్లిగ్ కార్యక్రమాలు చూస్తే ఇదే అనుమానం వస్తుంది. అక్కడ జరిగేవి సాధారణ మత ప్రార్ధనలే. కాని వారికి బోధించేవి మాత్రం కచ్చితంగా మత ప్రార్ధనలు కాదు ఉగ్రవాద పాఠాలు అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. దీనితోనే ఇప్పుడు వాళ్ళు ఉగ్రవాదాలు అనే అనుమానాలు వ్యకతమవుతున్నాయి. కొంత మంది బయటకు వచ్చేశారు. వాళ్ళ మీద ఏ అనుమానాలు రావడం లేదు. కాని కొందరు మాత్రం వివాదాస్పదంగా ప్రవర్తిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news