Ariyana glory : నడుం చూపిస్తూ రెచ్చిపోయిన అరియానా.. ఫొటోలు వైరల్

-

బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ సోషల్ మీడియాలో మరోసారి సెగలు పుట్టించింది. ఎద అందాలు చూపిస్తూ కుర్రాళ్లకు వలపు వల వేసింది. నడుం చూపిస్తూ కుర్రకారు గుండెను బేజారు చేసింది. ఎల్లో కలర్ ఔట్ ఫిట్ లో అరియానా సూపర్ హాట్ గా కనిపించి ఆకట్టుకుంది.

ఎల్లో ఫ్లవర్ సూట్ లో అరియానా మతిపోగొడుతోంది. చిట్టి నడుం చూపిస్తూ కుర్రాళ్లను చిత్రహింసలు పెడుతోంది. ట్రెండీ ఔట్ ఫిట్ లోనూ తన బోల్డు పోజులతో రచ్చ రచ్చ చేస్తోంది. అరియానా తాజా ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్ల గుండె ఝళ్లుమంటోంది. హాట్ సమ్మర్ లోనూ ఘాటు పోజులిస్తూ ఇలా హీట్ పెంచేస్తే ఎలాగమ్మా అంటూ కుర్రాళ్లు కొంటె కామెంట్లు చేస్తున్నారు.

ఇక అరియానా కెరీర్ సంగతికి వస్తే ఈ భామ ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూతో ఫేమస్ అయింది. దానివల్లే బిగ్ బాస్ షోలో ఎంటర్ అయింది. ఇక ఆ షోలో చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ తో అరియానా మరింత పాపులారిటీ తెచ్చుకుని బుల్లితెరపై పలు షోలల్లో సందడి చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news