BREAKING : చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి

-

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు. ఇక తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం…చోటు చేసుకుంది.

తాజాగా బాలీవుడ్ నటుడు అరుణ్ బాలి మరణించారు. 79 సంవత్సరాలు ఉన్న అరుణ్ బాలి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే నిన్న రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షమించడంతో.. ఆస్పత్రిలో మరణించిన సమాచారం అందుతోంది. ఇక అరుణ్ బాలి మరణం పట్ల, చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news