అందాల అషూరెడ్డి.. బెడ్‌పై పడుకొని ఏంటాపనీ..!

-

సోషల్‌ మీడియా నుంచి గుర్తింపు తెచ్చుకున్న సెలబ్రీటిల్లో అషూరెడ్డి ముందు వరుసలో ఉంటుంది. ఆమెకు సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదనే చెప్పాలి. ఆమెకు ఉన్న క్రేజీతోనే బిగ్‌బాస్‌లోకి ఛాన్స్‌ కొట్టేసింది. చెప్పాలంటే బిగ్‌బాస్ ముందు.. తరువాత చూసుకుంటే అషూరెడ్డి ఫాలోయింగ్‌ డబుల్‌ అయ్యింది.

ఆమె ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. కొత్త కొత్త ఫోటో షూట్‌లతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. తాజాగా బెడ్రూమ్ పిక్స్ రిలీజ్ చేసి, ఫ్యాన్స్‌లో గుండెల్లో హార్ట్‌ఎటాక్‌ తెప్పిచింది.

Ashu Reddy Latest Cute Photos బ్లాక్ కలర్ స్లిప్ వేర్‌లో బోర్లా పడుకుని అషూ రెడ్డి చేస్తున్న అందాల ఆరబోత అంతా ఇంతా కాదు. ‘సో బ్యూటీ.. సో క్యూటీ.. సో హాటీ..’ అంటూ ఈ పిక్స్‌ని కొందరు బీభత్సంగా ఎంజాయ్ చేస్తుంటే, ఇంకొందరు అంతలా స్కిన్ షో చేసేయకు అక్కో.! నువ్వు చాలా అందంగా వుంటావ్. అందుకే కొంత దాచుకో.. అంటూ స్వీట్ రిప్లైస్ ఇస్తున్నారు తన అభిమానులు.

Ashu Reddy Latest Cute Photos

ఇకపోతే, అషూ రెడ్డి బుల్లితెరపై ఈవెంట్లతోనూ రియాల్టీ షోలతోనూ బిజీగావుంటూనే మరోవైపు వెకేషన్స్ కూడా ఎంజాయ్ చేస్తోంది. తన ఎంజాయ్‌మెంట్‌ని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటే ఇంకాస్త మజా వస్తుందంటోంది ఈ సుందరి.

Ashu Reddy Latest Cute Photos

Ashu Reddy Latest Cute Photos

 

Read more RELATED
Recommended to you

Latest news