రోడ్ మ్యాప్ గురించి పవన్ కళ్యాణ్ ని అడగండి – సునీల్ దియోధర్

-

ఆంధ్రప్రదేశ్ లో జనసేన – బిజెపి పొత్తులపై బిజెపి జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోడ్ మ్యాప్ గురించి పవన్ కళ్యాణ్ ని అడగండి … నన్ను కాదని అన్నారు. ఎమ్ ఎమ్ ఇవ్వాలో అన్ని రోడ్డు మ్యాప్ లు పవన్ కల్యాణ్ కి ఇచ్చేశామన్నారు. ఏ రోడ్డు మ్యాప్ పవన్ కి ఇచ్చారన్న ప్రశ్నకు సమాదనం చెప్పకుండా టైం పాస్ మాటలు చాలుంటూ వెళ్ళిపోయారు సునీల్ దియోధర్. ఇక ఎపిలో కిరణ్ కుమార్ రెడ్డి చేరిక తరువాత బిజెపికి బలం చేకూరిందన్నారు.

 

ఓవైసి వంటి నేతలను అరెస్టు చేసినా నేత ఇప్పుడు ఎపికి అవసరం అన్నారు సునీల్ దియోధర్. పవన్ కళ్యాణ్ తమతోనే ఉన్నాడని.. టిటిడిలో అన్యమతస్తులను ప్రోత్సహిస్తున్నారని.. కొత్త ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇస్తున్నారని అన్నారు. ఇందులో సిఎం జగన్ కుట్ర ఉందని ఆరోపించారు సునీల్ దియోధర్. గత కొన్ని రోజుల ముందు టీటీడీ ఇచ్చిన నోటిఫికేషన్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో నోటిఫికేషన్ ను వెనక్కి తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news