ఎవరెస్ట్ ఎక్కిన మొదటి మహిళకు అవార్డ్…!

-

హర్యానా రాష్ట్రంలోని హిసార్‌ కు చెందిన పర్వతారోహకురాలు, అనితా కుండుకు ‘టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు 2019’ ప్రధానం చేయనున్నారు అధికారులు. దీనిపై ఆమె స్పందిస్తూ ఇలా అన్నారు. “చైనా మరియు నేపాల్ వైపు నుండి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ నేను అని ఆమె చెప్పుకొచ్చారు. నా విజయానికి సంబంధించిన అన్ని ఘనతలను నా తల్లికి ఇస్తున్నానని చెప్పారు.Haryana cop Anita Kundu becomes first Indian woman to scale Mt ...

ఈ అవార్డు తనకు ఇస్తున్నందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలని ఆమె చెప్పుకొచ్చారు. ఎవరెస్ట్ ఇప్పటి వరకు మహిళలు అధిరోహించిన సంఘటనలు ఎక్కడా చోటు చేసుకోలేదు. అమ్మాయిలు మాత్రమే అధిరోహించారు. పురుషులు కూడా నానా బాధలు పడుతూ ఎవరెస్ట్ ని ఎక్కుతారు. అలాంటిది ఒక మహిళ ఇలాంటి ఘనత సాధించడం నిజంగా అరుదే. ఆమె ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

Read more RELATED
Recommended to you

Latest news