రికార్డు డ్యాన్సర్ తో అయ్యన్న పాత్రుడు చాలా చనువుగా ఉన్న ఫోటోలను.. లీక్ చేశారు విజయ సాయి రెడ్డి. దీంతో, ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏజెన్సీ కేటుగాడు అరగుండు పాత్రుడికి ఇంకా గంజాయి మత్తు దిగినట్లు లేదని చురకలు అంటించారు.
నీ బూతు మంత్రాలకు ‘చింతకాయలు’రాలవులేరా పావుగుండు! పోయి రికార్డింగ్ డాన్సులు వేసుకో! బీసీల గురించి బొల్లి చంద్రం ఏమ్మన్నాడ్రా? బీసీలు జడ్జి పోస్టులకు పనికిరారు…వాళ్ళ తోకలు కత్తిరిస్తా అన్నాడని ఫైర్ అయ్యారు విజయసాయి రెడ్డి.
గుర్తు లేదా?ఒరే! అరగుండు లోఫర్…గంజాయి పాత్రుడూ! మదమెక్కి గజ్జి కుక్కలా మాట్లాడుతూ బీసీలను అవమానిస్తున్నావు. 56 బీసీ కార్పొరేషన్స్ ని తిట్టడానికి నీకు నోరెలా వచ్చిందిరా! ఇప్పటికే తెలుగు దొంగల పార్టీకి బీసీలు గోరీ కట్టేశారు…తర్వాత పాతాళానికి తొక్కేస్తారని హెచ్చరించారు.
ఏజెన్సీ కేటుగాడు అరగుండు పాత్రుడికి ఇంకా గంజాయి మత్తు దిగినట్లు లేదు. నీ బూతు మంత్రాలకు 'చింతకాయలు'రాలవులేరా పావుగుండు! పోయి రికార్డింగ్ డాన్సులు వేసుకో! బీసీల గురించి బొల్లి చంద్రం ఏమ్మన్నాడ్రా? బీసీలు జడ్జి పోస్టులకు పనికిరారు…వాళ్ళ తోకలు కత్తిరిస్తా అన్నాడు. గుర్తు లేదా? pic.twitter.com/5YsCykXVv7
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 6, 2022