మైండ్ బ్లోయింగ్ లుక్ తో అదరగొడుతున్న హనీ రోజ్.. ఆమె వయసెంతంటే..?

-

వీర సింహారెడ్డి సినిమా ద్వారా మరింత పాపులారిటీ దక్కించుకున్న మలయాళ బ్యూటీ హనీ రోజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. వెండితెరపై ఆమె లుక్స్ చూసిన తెలుగు ప్రేక్షకులు ఆమె అందానికి ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ఇంత యంగ్ బ్యూటీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ వయసు ఎంత ఉంటుంది అనే అనుమానాలు కూడా అందరిలో తలెత్తుతున్నాయి. ఇకపోతే వీరసింహారెడ్డి సినిమాలో మీనాక్షి పాత్రలో హనీ రోజ్ నటించగా.. ఇప్పటికే చాలామంది ఆ పాత్రకు బాగా కనెక్ట్ అయిపోయారు. తాజాగా మరోసారి వీరసింహారెడ్డి సక్సెస్ వేడుకలలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

ముఖ్యంగా ఈ ఈవెంట్లో కట్టుబొట్టు చూసి కెమెరా కళ్ళని ఆమెపైనే పడ్డాయని చెప్పవచ్చు. ఎంతో ఘనంగా జరిగిన ఈ వేడుకలో పాలరాతి శిల్పంలా మెరిసిపోయింది ఈ ముద్దుగుమ్మ. లేలేత అందాలతో క్యూట్ స్మైల్ తో మెస్మరైజ్ చేసేసింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈమె ఫోటోలే వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. ఇంత అందంగా తన లుక్ తో ప్రేక్షకులను మైండ్ బ్లోయింగ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ వయసు 31 సంవత్సరాలు అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

1991 సెప్టెంబర్ ఐదవ తేదీన కేరళలోని తొడుపుజా సైరో – మలబార్ కేథలిక్ కుటుంబంలో జన్మించింది. కమ్యూనికేటి ఇంగ్లీష్ లో బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ని పూర్తి చేసిన 14వ ఏట యాక్టింగ్ కెరియర్ ను ప్రారంభించి మంచి గుర్తింపు తెచ్చుకుంది . ప్రస్తుతం వీర సింహారెడ్డి సినిమాతో ఈమెకు కావలసిన అంత పాపులారిటీ కూడా లభించింది అని చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రాధాన్యత ఉన్న పాత్రలతో పాటు గ్లామర్ రోల్స్ కూడా వస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news