ఈ వేసవిలో మంచి టూర్ వేయాలనుకుంటున్నారా..? గోవా లో వుండే ఈ ప్రదేశాలని చూడండి మరి..!

-

మీరు ఈ వేసవి లో ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటున్నారా..? గోవా వెళ్లాలని అనుకునే వాళ్ళు
ఏమేం టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి అనేది తెలుసుకోండి. ఇక మరి తప్పకుండా వీక్షించాల్సిన ప్రదేశాలు ఏమేం ఉన్నాయి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం… ఇక మరి ఆ ప్రదేశాల గురించి చూసేద్దాం. ఈ ప్రదేశాలకి వెళ్లి చక్కగా ఎంజాయ్ చెయ్యచ్చు. పాండవ గుహలు ని చక్కగా చూడచ్చు. పాండవులు ఇక్కడే ఉంటూ ఇక్కడున్న శివ లింగాలను పూజిస్తూ ఆ పరమ శివుడికి తపస్సు చేసుకునే వారని ఇతిహాసాలు చెబుతున్నాయి. కాకోలెం బీచ్ ని కూడా సరదాగా చూసి రావచ్చు.

కాకోలెం బీచ్ ఒక చిన్న బీచ్. అడవిలో ప్రకృతి అందాల మధ్య ఉండే ఈ చిన్న బీచ్ కి చేరుకోవడం కష్టం. ఈ బీచ్ కి వెళ్లి చక్కగా ఎంజాయ్ చెయ్యచ్చు. అలానే గోవా లో చూడాల్సిన వాటిలో కారంబోలిమ్ లేక్ ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటుంది. హర్వలెం బీచ్ కూడా బాగుంటుంది. గోవాలో ఉన్న అతి సుందరమైన వాటర్ ఫాల్స్ ఇది.

దూద్ సాగర్ తరహాలోనే పాల నురగలాంటి జలపాతాలు ఇక్కడ వున్నాయి. హోలంట్ బీచ్ కూడా బాగుంటుంది. ఈత కొట్టే సరదా వున్నవాళ్లు ఈ ప్లేస్ ని మిస్ అవ్వకండి. పర్యాటక ప్రదేశాల జాబితాలో నేత్రావళి కచ్చితంగా ఉంటుంది. అదే విధంగా ఆర్ లేడీ ఆఫ్ ది మౌంట్ అనే చర్చి ఇక్కడి ఆర్కిటెక్చర్‌కి పెట్టింది. అడ్వెంచర్ లవర్స్‌కి చోర్లా ఘాట్స్ రైట్ బాగుంటుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news