అదిరిదయ్యా.. బాలయ్య.. ‘భగవంత్‌ కేసరి’ నుంచి ఫస్ట్‌ సింగిల్‌

-

బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘భగవంత్ కేసరి’ సినిమా రూపొందింది. సాహు గారపాటి – హరీశ్ పెద్ది నిర్మించిన ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని అందించాడు. ఇది బాలయ్య మార్కు సినిమాగానే ఉంటుందని అనిల్ రావిపూడి ముందుగానే హింట్ ఇచ్చేశాడు. ఆయన ఫస్టు లుక్ ను రివీల్ చేస్తూనే, సినిమాపై అంచనాలు పెంచేశాడు.

Bhagavanth kesari movie joined 200 days club| bhagavanth kesari | Bhagavanth  Kesari updates - YouTube

ఈ సినిమాకి సంబంధించిన తాజాగా అప్‌డేట్‌ ఇచ్చాడు దర్శకుడు అనిల్‌ రావిపూడి. ఫస్ట్ సింగిల్‌ విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రత్యేకమైన వీడియోని విడుదల చేశారు. ఇందులో టీమ్‌ అంతా బాలకృష్ణ సినిమాల్లోని డైలాగులు చెబుతున్నారు. కానీ అనిల్‌ రావిపూడి వరకు వచ్చే సరికి అందరు డైలాగులు చెబుతున్నారని, పాట అప్‌ డేట్‌ ఇస్తానని చెప్పారు. రేపు సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు `భగవంత్‌ కేసరి`లోని ఫస్ట్ సింగిల్‌ విడుదల తేదీని ప్రకటించనున్నట్టు తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news