క‌న్న‌తండ్రే కూతురిపై అత్యాచారం..ఆపై వీడియో తీసి బెదింపులు..!

-

కంటికి రెప్ప‌లా చూసుకోవాల్సిన క‌న్న‌తండ్రే ఆమె పాలిట కాల‌య‌ముడు అయ్యాడు. క‌న్న కూతురు పై అత్యాచారం చేసి వీడియో తీసి బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న బీహార్ లో చోటు చేసుకుంది. బీహార్ లోని ముజ‌ఫర్ పూర్ జాస‌న్ పోలీస్టేష‌న్ ప‌రిధిలోని ఓ పోలీస్టేష‌న్ లో ఓ గ్రామంలో ఈ ఘ‌ట చోటు చేసుకుంది. దాంతో బాధితురాలు స్థానిక పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేసింది. డిసెంబ‌ర్ 7వ తేదీన సాయంత్రం బాలిక‌పై అత్యాచారం జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది.

అత్యాచారం
అత్యాచారం

ఆ త‌వార‌త మ‌ళ్లీ ఫోన్ లు చేసి తండ్రి బెదిరింపుల‌కు పాల్ప‌డిన‌ట్టు బాలిక తల్లి ఆమె తండ్రిపై ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న త‌ర‌వాత వారి గ్రామ‌స్థులు కూడా తండ్రికి దేహ‌శుద్ది చేశారు. ఆ తరావ‌త విష‌యం బ‌య‌ట‌కు పొక్క‌డంతో పోలీసులు ఆరా తీసారు. అనంత‌రం బాలిక త‌ల్లితో క‌లిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ ఘ‌ట‌న పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news