Divi Vadthya : బిగ్ బాస్ బ్యూటీ గ్లామర్ ట్రీట్.. తట్టుకోవడం కష్టమే

-

బిగ్ బాస్ తో సూపర్ పాపులారిటీ తెచ్చుకుంది దివి. ఉన్నది కొన్ని వారాలే ఎయినా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఈ బ్యూటీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచేస్తూ బ్యూటీ ట్రీట్ ఇస్తోంది. రోజుకో రకమైన హాట్ ట్రీట్ తో కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. బోల్డ్ పోజులతో సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తోంది. తాజాగా దివి మరోసారి సోషల్ ​మీడియాను హీట్​ ఎక్కించింది.  అలనాటి తార సిల్క్​ స్మితను గుర్తు చేస్తూ బోల్డ్ పోజులు ఇచ్చింది.

చెఫ్ ఔట్ ఫిట్ లో దివి పోస్టు చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.  చెఫ్ అవతారంలో హాట్ ట్రీట్ ఇస్తూ పోస్టు చేసిన ఫొటోలు చూసి కుర్రాళ్లు టెంప్ట్ అవుతున్నారు. ఏదో బేకరీలో ఫుడ్ తయారు చేస్తున్నట్లు దివి ఈ ఫొటోల్లో కనిపిస్తోంది.

లో యాంగిల్ లో కెమెరాతో థై షో చేస్తూ దివి కుర్రాళ్లను మరోసారి కవ్వించింది. ఇది చూసిన నెటిజన్లు ఆగలేక తెగ లైక్స్​, కామెంట్లతో హాట్ ఎమోజీలను పోస్ట్ చేస్తూ సోషల్​ మీడియాను హోరెత్తించారు. లో యాంగిల్ లో దివి హాట్ ట్రీట్ అదిరిందంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news