BREAKING : పార్లమెంట్ ఎన్నికలు…..పెట్రోల్ ,డీజిల్ ధరలు తగ్గింపు !

-

మరో రెండు నెలల్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది.పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు రూ.2 చొప్పున తగ్గించింది. కొత్త ధరలు రేపు (శుక్రవారం మార్చి 15)ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి రానున్నట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి సోషల్ మీడియాలో వెల్లడించారు.

దీంతో వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాజస్థాన్‌ సర్కార్ పెట్రోల్, డీజిల్‌పై 2 శాతం వ్యాట్ తగ్గించింది. దేశ వ్యాప్తంగా తగ్గిన రేపు ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి రానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news