బిజినెస్ ఐడియా : ఈజీగా లక్షలు సంపాదించే ఐడియా.. రైతులకు బెస్ట్..

-

ఈరోజుల్లో ఏదొక బిజినెస్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను ఇచ్చే బిజినెస్ అంటే కొన్ని రకాల తోటల పెంపకం..అయితే కొన్ని బిజినెస్‌లు రిస్క్‌తో కూడుకున్నవి ఉండగా, మరికొన్ని బిజినెస్‌లు సులభంగా డబ్బు సంపాదించేవి ఉంటాయి.. ఈరోజుల్లో ఉద్యోగాలతో లక్షలు సంపాదించే వాళ్ళు కూడా బిజినెస్ లు చేస్తున్నారు.ఇక మంచి లాభాలు ఇచ్చే వ్యాపారం విషయానికొస్తే.. బిర్యానీ ఆకు అనేది అందరికి తెలిసిందే. దీనిని సాగులో కూడా మంచి లాభాలు పొందవచ్చంటున్నారు వ్యాపార నిపుణులు.

ఈ బిర్యానీ ఆకును వంటల్లో ఉపయోగిస్తారనే విషయం అందరికి తెలిసిందే. అయితే దీనిని ఎలా సాగు చేస్తారు.. ఎంత పెట్టుబడి పెట్టాలి అనే విషయం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ముందుకు మీరు స్థలాన్ని ఏర్పాటు చేసుకోండి.. అందులో 50 మొక్కలతో మొదలుపెట్టారు పెట్టండి.. మీరు దాని ఆకుల నుండి ప్రతి ఏడాది రూ.1.50 లక్షల నుండి 2.50 లక్షల రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం కూడా మీకు సహాయం చేస్తుంది. ఈ పంట సాగు కోసం మొదట్లో కష్టపడాల్సి ఉంటుంది. మొక్క పెరిగేకొద్దీ మాత్రమే జాగ్రత్త తీసుకోవాలి. ఈ బిర్యానీ ఆకు సాగులో ప్రభుత్వం 30 శాతం సబ్సిడీ అందిస్తుంది. దీనికి మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంది. అయితే బిర్యానీ ఆకును పండించడం చాలా సులభం.. రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందవచ్చు..

బిర్యానీ ఆకుల సాగును ప్రోత్సహించేందుకు జాతీయ ఔషధ మొక్కల బోర్డు ద్వారా 30 శాతం సబ్సిడీని రైతులకు అందజేస్తారు. ఒక అంచనా ప్రకారం.. ఒక మొక్క ప్రతి సంవత్సరం సుమారు 3000 నుండి 5000 రూపాయల వరకు సంపాదిస్తుందని సమాచారం..లక్ష ఖర్చులు పోయినా లక్ష రూపాయల వరకు ఆదాయాన్ని పొందోచ్చు.. ఈ ఆకులను పందించడానికి అన్ని నేలలు అనుకూలమైనవి.. సో.. మీకు ఆలోచన ఉంటే మీరు కూడా ఈ పంటను పండించండి.. మంచి లాభాలను పొందండి.. అయితే మీరు ముందుగా వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది..

Read more RELATED
Recommended to you

Latest news