మీరు కనుక భవిష్యత్తు లో ఏ ఇబ్బంది కలుగకుండా ఉండాలని అనుకుంటే తప్పక ఇక్కడ ఇన్వెస్ట్ చెయ్యండి. ఇక దీని కోసం పూర్తిగా చూస్తే….. మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలం లో మంచి రాబడి మీకు వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ లో కనుక డబ్బులు పెడితే 12- 15 శాతం వరకు రాబడి వస్తుంది.
మ్యూచువల్ ఫండ్స్ లో ఎప్పుడైనా డబ్బులు పెట్టాలి అని మీరు అనుకుంటే అప్పుడు ఒకేసారి కాకుండా సిప్ రూపంలో ప్రతి నెలా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మంచిది. దీని వలన మంచి లాభాలు వస్తాయి. మీరు ప్రతి నెలా తక్కువ మొత్తం తో భారీ ప్రాఫిట్ ని పొందవచ్చు.
ఎవరైనా దీర్ఘ కాలం లో ఆర్థిక లక్ష్యాలను చేరుకోవాలని అనుకుంటే ఇది బెస్ట్ పద్దతి. మీరు నెలకు రూ.1000 మ్యూచువల్ ఫండ్స్‌లో పెడితే 20 ఏళ్ల తర్వాత మీకు రూ.20 లక్షలు వస్తాయి. 12 శాతం రాబడి వస్తున్నట్టు చూస్తే.. నెలకు రూ.500 పెడితే 20 ఏళ్లలో రూ.5 లక్షలు వస్తాయి.
ఇలా మీరు మంచి రాబడి పొందవచ్చు. మీరు నెలకు రూ.500ను 30 ఏళ్లు పెడితే రూ.17.5 లక్షలు లభిస్తాయి. రూ.50 లక్షలు పొందాలని అనుకుంటే అప్పుడు మీరు నెలకు రూ.1500 ఇన్వెస్ట్ చెయ్యాలి. ఇలా ముప్పై ఏళ్ళు ఇన్వెస్ట్ చేయాలి. టెన్యూర్ పెరిగే కొద్ది మీకు వచ్చే డబ్బులు కూడా పెరుగుతుతాయి గమనించండి.