ఒకే బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు పెళ్లి చేసుకోవచ్చా..!?

-

ప్రస్తుతం అందరూ టెక్నాలజీ వైపు పరుగులు పెడుతుంటే.. ఇప్పటికీ కొంతమందిలో మాత్రం అవగాహన లేమి వెంటాడుతూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలలో సందేహాలు చాలా మందిని అయోమయంలో పడేస్తూ ఉంటాయి. ఇక చాలామందికి ఉండే ఒక సందేహం ఏమిటంటే ఒకే బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు పెళ్లి చేసుకోవచ్చా అని… దీనికి సమాధానం అవును అనే చెబుతున్నారు డాక్టర్లు. ఒకే బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తి అయినా లేదా వేరే బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తిని అయినా వివాహం చేసుకోవడం వల్ల ఎటువంటి హాని జరగదు.

marriage
marriage

ముఖ్యంగా ఇద్దరిది ఒకే బ్లడ్ గ్రూప్ అయితే ఖచ్చితంగా ఎటువంటి హాని ఉండదు. ఎందుకంటే ఇద్దరికీ ఒకే రక్తం ఉంటుంది కాబట్టి అని నిపుణులు అంటున్నారు. ఉదాహరణకు, భార్య కు O పాజిటివ్ మరియు భర్త కు కూడా O పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే వారి ఇద్దరికీ Rh+ ఉందని అర్ధమట. ఇది వివాహానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని ఇది సరైన మ్యాచ్ అవుతుందట.

ఇక్కడ గమనించ తగ్గ విషయం ఏమిటంటే, తల్లి మరియు తండ్రి ఇద్దరూ ఒకే బ్లడ్ గ్రూప్ కలిగి ఉంటే అప్పుడు వారి సంతానం కూడా అదే బ్లడ్ గ్రూప్ కి చెందుతారట. ఒకే బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి హాని కలగదని నిపుణులు చాలా స్పష్టంగా చెబుతున్నారు. తల్లిదండ్రులవి వేర్వేరు బ్లడ్ గ్రూప్స్ అయితే? ఇలాంటప్పుడు వారి సంతానంకి, అయితే తల్లి బ్లడ్ గ్రూప్ లేదా తండ్రి బ్లడ్ గ్రూప్ లో ఏదైనా రావొచ్చు. కానీ తమ తల్లి బ్లడ్ గ్రూప్ వారసత్వం గా వచ్చిన పిల్లల కంటే తమ తండ్రి బ్లడ్ గ్రూప్ వారసత్వం గా వచ్చిన పిల్లలే ఎక్కువ ఆరోగ్యం గా ఉంటారని అధ్యాయనాలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news