రజినీకాంత్ పార్టీ చిన్నంగా సైకిల్ గుర్తు

-


సూపర్ స్టార్ రజినీకాంత్ సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా పార్టీ జెండా,చిహ్నం గురించి రజిని సలహాదారుల తో సుదీర్ఘ భేటీ నిర్వహించారు. అన్నామలై చిత్రం గెటప్ ను తలపించే విధంగా సైకిల్ పాల క్యాన్ తో ఉన్న స్టిల్ ను రాజకీయ చిహ్నంగా ఎంపిక చేయడానికి నిర్ణయించినట్టు తెలిసింది. అటు ప్రజల్ని ఆకర్షించే రీతిలో మూడు వర్ణాలతో రజిని పార్టీ జెండా రూపుదిద్దుకోబోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news