తల రాతతో భవిష్యత్తును తెలుసుకోవచ్చా?

-

సాధారణంగా మనం అనుకున్నది ఏదైనా జరగకపోయినా, ఏదైన కీడు జరిగినా మన తల రాత బాలేదు అంటాం. నిజంగా మన తలరాతకు.. కాలనీకి ఏదైన సంబంధం ఉందా? అనే విషయాలు తెలుసుకుందాం.

కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ప్రపంచమంతా అతలకుతలమైంది. ఈ సమయం అసలు బాలేదని జోతిష నిపుణులు కూడా చెబుతున్నారు. వీటికి సైంటిఫిక్‌గా సరైన ఆధారాలు లేకపోయినా నమ్మెవారు నమ్ముతారు.

 

మీ తలరాతకు, భవిష్యత్తుకు సంబంధం ఉందనే చెబుతన్నారు జోతిషులు. మీ తల రాతను చూసుకోమంటే అద్దంలో మన తలను చూసుకోమంటున్నారు. ఏదైన ప్రమాదం రాబోతే తెలుసుకుని జాగ్రత్త పడవచ్చని చెబుతున్నారు.

  • తలపై కేవలం ఒక గీతనే ఉంటే వారి ఆయుష్షు 20 ఏళ్లు ఉంటుందని, 3 గీతలు ఉంటే 40 సంవత్సరాలు బతుకుతారని జోతిష నిపుణులు అంటున్నారు.
  • నుదుటి మధ్య నుంచి.. రెండేసి లైన్లు చెరోవైపునకు వెళ్తే అలాంటి వారు కేవలం ఏడాది మాత్రమే జీవిస్తారట.
  • నుదిటిపై రెండు పెద్ద గీతలు ఉంటే 70 ఏళ్లు జీవిస్తారట. మూడు పెద్ద గీతలు ఉంటే 60 సంవత్సరాలు, కొన్ని గీతలు క్లియర్‌గా, మరికొన్ని అస్పష్టంగా కనిపిస్తే వారు 40 సంవత్సరాలు ఆయుష్షు కలిగి ఉంటారట.
  • అలాగే గుండ్రని గీత ఉంటే సంపదను కోల్పోతారని, 5,6,7 గీతలు ఉంటే 50 సంవత్సరాలు బతుకుతారట.
  • నుదుటిపై ఉన్న గీత తలపై ఉండే జుట్టులోకి వెళ్తే వారు 60 ఏళ్లు జీవిస్తారు.
  • నుదిటిపై ఏ గీతా లేకపోతే వారు ఆయుష్షు 40 ఏళ్లు ఉంటుందని చెబుతున్నారు. గీత ముక్కలుగా కనిపిస్తే మరణం సంభవిస్తుందని, నుదుటి మధ్య భాగం నుంచి కుడివైపునకు 3 లేదా 4 పగిలిపోని గీతలు ఉంటే రాజు లేదా అధినేతలు అవుతారని నిపుణులు చెబుతున్నారు.
  • త్రిశూలం ఆకారంలో గీతలు ఉంటే సంపన్నులు అవుతారని, వందేళ్లు బతుకుతారని అర్థం.
  • బాణం గుర్తు ఉంటే వారు ప్రేమికులు అవుతారట, నెలవంక ఆకారంలో గీత ఉంటే వారికి తలపై జుట్టు లేకపోతే అలాంటి వారు రాజులా బతుకుతారట.
  • రెండు నుదుర్ల మధ్య నెలవంక గీత ఉంటే వారికి ఆనందంక రోజులు రాబోతున్నాయని అర్థం.
  • నుదిటిపై రకరకాల గీతలు ఉంటే వాళ్లు చాలా తప్పులు చేశారని అర్థం.

Read more RELATED
Recommended to you

Latest news