సీ-డ్యాక్‌లో ఉద్యోగాలు

-

సిల్చార్(అసోం)లోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీ-డ్యాక్) ఒప్పందం ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
పోస్టులు: ప్రాజెక్టు మేనేజర్లు, ప్రాజెక్ట్ లీడర్లు, ప్రాజెక్ట్ ఇంజినీర్లు, ప్రాజెక్ట్ అసోసియేట్ తదితరాలు
మొత్తం ఖాళీలు: 37
విభాగాలు: సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, మొబైల్ అప్లికేషన్ డెవలపర్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ తదితరాలు
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ ఎంటెక్/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం, టెక్నికల్ నాలెడ్జ్
ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా
చివరి తేదీ: 2022, ఫిబ్రవరి 28
వెబ్‌సైట్: https://www.cdac.in/

Read more RELATED
Recommended to you

Latest news