నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో జూనియర్ ఆఫీసర్ ట్రెయినీలు

-

కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎండీసీ) కింది పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
పోస్టు: జూనియర్ ఆఫీసర్ ట్రెయినీలు
మొత్తం ఖాళీలు: 94
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, మైనింగ్, జీ అండ్ క్యూసీ, సర్వే
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, ఎమ్మెస్సీ/ ఎంటెక్ ఉత్తీర్ణత, అనుభవం
వయస్సు: 32ఏండ్లు మించరాదు
ఎంపిక విధానం: రాత పరీక్, సూపర్‌వైజరీ స్కిల్ టెస్ట్ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
చివరి తేదీ: 2022, ఫిబ్రవరి 27
వెబ్‌సైట్: https://www.nmdc.co.in/

Read more RELATED
Recommended to you

Latest news