బీహెచ్‌ఈఎల్‌‌లో 75 వెల్డర్ పోస్టులు

-

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(బీహెచ్‌ఈఎల్), పవర్ -వెస్టర్న్ రీజియన్ నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
పోస్టు: వెల్డర్
మొత్తం ఖాళీలు: 75
అర్హత: సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణతతోపాటు క్వాలిఫైడ్ బాయిలర్ వెల్డర్స్ సర్టిఫికెట్, అనుభం ఉండాలి
వయస్సు: 35 ఏండ్లు మించకుండా ఉండాలి
జీతభత్యాలు: నెలకు రూ.37,500 చెల్లిస్తారు
ఎంపిక విధానం: ఐటీఐ మెరిట్ మార్కులు, స్కిల్ టెస్ట్ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ ద్వారా
చివరి తేదీ: 2022, ఫిబ్రవరి 14
వెబ్‌సైట్: www.bhel.com/

Read more RELATED
Recommended to you

Latest news