ఏ2 పిచ్చి కుక్క, నీ అంతు చూస్తా. బట్టలు విప్పిస్తా…బాబు సంచలనం !

Join Our Community
follow manalokam on social media

విశాఖ కిమ్స్ ఐకాన్‌ ఆసుపత్రిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పల్లా శ్రీనివాసరావును టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు,రాష్ట్ర టీడీపీ నాయకులు పరామర్శించారు. పరామర్శించిన అనంతరం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. ప్రజా వేధిక విద్వంసం నుండి ప్రారంభించి, కూలగొట్టడం మొదలుపెట్టారని ఆయన విమర్శించారు. రెండు సంవత్సరాలు గడ్డి పీకారన్న ఆయన ఏ2 పిచ్చి కుక్కలా తిరుగుతాడని అన్నారు.

పాదయాత్ర చేస్తాడట, ఎవ్వరికి కావాలి నీ పాదయాత్ర అని ప్రశ్నించారు. దమ్ముంటే ఢిల్లీ వెళ్లి పోరాడాలని, అవసరం అయితే పదవి అయినా వదులుకోవాలని చాలెంజ్ చేశారు. ఇక పట్టు, విడుపు ఉండాలంటా మోసాం చేస్తానంటూ ప్రజలకు చెబుతున్నాడని ఆయన అన్నారు. ఏ2 నీ అంతు చూస్తా. బట్టలు విప్పిస్తానంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఏ2 దొంగనాటకాలు ఆడదామని అకున్నాడు కానీ కథ అడ్డం తిరిగిందని ఆయన అన్నారు. స్టీల్ ప్లాంట్ లేకపోతే విశాఖ లేదు, విశాఖలో ఇండస్ట్రీలు ఉండవని ఆయన అన్నారు. 

TOP STORIES

ఐపీఎల్ 2021 షెడ్యూల్ విడుద‌ల‌.. మ్యాచ్‌లు జ‌రిగే తేదీలు ఇవే..!

కోవిడ్ నేప‌థ్యంలో గ‌తేడాది ఐపీఎల్ ఆల‌స్యంగా జ‌రిగినా ఈ ఏడాది మాత్రం అనుకున్న తేదీల‌కే ఐపీఎల్‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ క్ర‌మంలో ప్రేక్షకులు గ‌తేడాది వేస‌విలో ఐపీఎల్‌ను...