అథ్లెట్ నీరజ్ చోప్రా కు చెన్నై సూపర్ కింగ్స్ భారీ బహుమతి

-

ఒలంపిక్స్ ఇన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ లో ఇండియా స్వర్ణ కలలను టోక్యో ఒలంపిక్స్ లో నీరజ్ చోప్రా సాకారం చేయడంతో… ఇండియా మొత్తం మురిసిపోయింది. నీరజ్ చోప్రా కు అభినందనలు మరియు అవార్డులు వెల్లువెత్తాయి. ఇప్పటికే దేశ ప్రధాని నుంచి మామూలు ప్రజల వరకు అందరూ నీరజ్ చోప్రా పై ప్రశంసలు కురిపించారు.

ఈ తరుణంలోనే టోక్యో ఒలంపిక్స్ లో మన దేశానికి బంగారు పథకాన్ని తీసుకు వచ్చిన… నీరజ చోప్రా కు.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం అక్షరాల కోటి రూపాయల నగదు బహుమతిని అందించింది. అలాగే మీరు చోప్రా పేరు మీద ఓ స్పెషల్ జెర్సీని రిలీజ్ చేసింది. దానిపై 87 54 నెంబర్ వేసింది చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ.

జావలిన్ త్రో లో 87.58 మీటర్ల దూరం బెల్లం వేసి నీరజ్ చోప్రా గోల్డ్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అటు పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా… నీరజ్ చోప్రా కు ప్రత్యేకంగా డిజైన్ చేసిన XUV 700 కారును బహుమతిగా ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news