IPL 2023 : ఇవాళ చెన్నై వర్సెస్ రాజస్థాన్ మధ్య పోరు

-

ఐపీఎల్‌ 2023 లో భాగంగా… ఇవాళ చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు.. వర్సెస్‌ రాజస్థాన్‌ జట్ల మధ్య భీకర పోరు జరుగనుంది. ఈ మ్యాచ్‌ రాజస్తాన్‌ వేదికగా.. రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఇందులో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు..గెలిచే ఛాన్స్‌లు మెండుగా ఉన్నాయి.


జట్ల వివరాల్లోకి వెళితే..

CSK XI: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, MS ధోని (C & WK), మిచెల్ సాంట్నర్, రాజవర్ధన్ హంగర్గేకర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే

రాజస్థాన్ రాయల్స్ ఎలెవన్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (సి & డబ్ల్యుకె), ధృవ్ జురెల్ / దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, జాసన్ హోల్డర్, ఆర్ అశ్విన్, ఎం అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్

Read more RELATED
Recommended to you

Latest news