చైనా కుక్క బుద్ధి… మరీ ఇంత దారుణమా…?

-

ప్రపంచ దేశాల్లో చైనా అంత చిల్లర దేశం మరొకటి లేదని పలువురు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఆ దేశం తమకు అవసరం ఉంటే కాళ్ళు, లేదు అంటే జుట్టు పట్టుకునే రకం అని విమర్శలు చాలా దేశాల నుంచి మనం వింటూనే ఉంటాం. చైనా డబ్బు కోసం గడ్డి తినడానికి లేదా ఇంకేదైనా తినడానికి అయినా వెనకడుగు వేసే పరిస్థితి ఉండదు అనేది ఎవరూ కాదు అనలేని వాస్తవం.

అవసరం లేని వస్తువులను తయారు చేసి అవి అవసరం ఉన్నట్టు చూపించి జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో వాటిని విక్రయించి, పలు దేశాల ఆర్ధిక వ్యవస్థ మీద ప్రభావం చూపించి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తుంది. తన ఆయుధ సంపత్తి కంటే ఏ దేశానికి ఎక్కువగా ఉండదు. ఇది పక్కన పెడితే ఇప్పుడు కరోనా విషయంలో వెధవ నాటకాలు ఆడుతున్న చైనా అన్నీ కూడా పచ్చి ఆబద్దాలే చెప్తుంది అనే విషయం అర్ధమవుతుంది.

తమ దేశంలో ఉన్న ఆర్ధిక సంక్షోభం నుంచి బయట పడటానికి ప్రపంచ దేశాలను పావుగా వాడుకుంది. చివరికి కరోనా విషయంలో అన్ని దేశాలు ఇబ్బంది పడుతున్నా చైనా కుక్క బుద్ధి మాత్రం మారడం లేదు. పాకిస్తాన్ దేశం మాకు మాస్క్ లు కావాలి అని చైనాను అడిగితే, ఆ దేశ ప్రజలు వాడి పడేసిన అండర్ వేర్ ని మాస్క్ గా తయారు చేసి పాకిస్తాన్ దగ్గర డబ్బులు తీసుకుని పంపించింది చైనా.

ఇప్పుడు కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ విషయంలో కూడా ఆ దేశం కుక్క బుద్ధి ప్రదర్శించింది అనే విషయం అర్ధమవుతుంది. మన దేశం సహా పలు దేశాలకు లక్షల ర్యాపిడ్ కిట్స్ ని పంపించిన చైనా… వాటిల్లో ఏ మాత్రం నాణ్యత లేకుండా పంపింది. ముందే డబ్బులు వసూలు చేసిన ఆ దేశ౦ ఇప్పుడు పనికి రాని ర్యాపిడ్ కిట్స్ ని మన దేశం సహా… పాకిస్తాన్, యూరప్ దేశాలకు పంపించింది. మందు కనుక్కుని కూడా లేదు అని డ్రామాలు ఆడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news